యేసు విశ్వాసులు ఏమి నమ్ముతారు?
దేవుడు ఈ విధంగా ఉన్నాడు
1
తండ్రియైన దేవుడు ఇలా ఉన్నాడు: మార్కు 10:27; 12:29-30; లూకా 1:37; 6:35-36; యోహాను 4:23-24; అపొ కా 14:14-17; 17:22-31; రోమ్ 1:18-23; 11:33-36; 1 కొరింతు 8:4-6; 2 కొరింతు 1:3; 1 తిమోతి 1:17; 6:15-16; హీబ్రూ 4:13; 10:30-31; యాకోబు 1:17; 1 పేతురు 1:14-17; 1 యోహాను 1:5; 4:7-12; 4:16; యూదా 24-25; ప్రకటన 4:8-11; 15:3-4.
దేవుని కుమారుడైన క్రీస్తుయేసు ఇలా ఉన్నాడు
యేసు క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు: మత్తయి 11:27-30; 16:13-17; లూకా 1:35; యోహాను 1:1-18; 5:19-29; 6:35-40; 8:58; 11:25-27; 14:5-11; 17:1-5; 20:26-31; అపొ కా 3:13-16; 4:10-12; రోమ్ 1:3-4; 1 కొరింతు 3:11; 2 కొరింతు 4:4-6; 5:21; గలతీ 4:4-5; ఫిలిప్పీ 2:5-11; కొలస్సయి 1:15-20; 2:9-10; హీబ్రూ 1:1-14; 7:26-28; 1 యోహాను 2:1-2; 5:20; ప్రకటన 1:12-18; 19:11-16.
దేవుని కుమారుడు మనిషిగా జన్మించాడు: యోహాను 1:14; లూకా 1:26-38; మత్తయి 1:18-25; లూకా 2:1-20; మత్తయి 2:1-23; గలతీ 4:4-5; ఫిలిప్పీ 2:6-7; హీబ్రూ 2:14-18.
యేసు ప్రజలకు బోధించాడు మరియు రోగులను బాగుచేశాడు: మత్తయి 4:23-25; 7:28-29; 9:35-36; 11:1-6; లూకా 4:14-44; అపొ కా 10:36-38; యోహాను 20:30-31.
యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు: మత్తయి 8:1-4; 8:5-13; 8:14-15; 8:23-27; 8:28-33; 9:1-7; 9:18-26; 9:27-31; 9:32-33; 12:9-14; 12:22; 14:15-21; 14:22-32; 15:22-28; 15:32-38; 17:14-18; 20:29-34; 21:18-22; మార్కు 1:21-28; 7:32-37; 8:22-25; లూకా 5:4-8; 7:11-15; 13:10-13; 14:1-4; 17:12-14; 22:50-51; యోహాను 2:1-11; 4:46-54; 5:5-9; 9:1-7; 11:11-44; 21:4-6; అపొ కా 2:22.
నాయకులు యేసుని బంధించి మరణ శిక్ష విధించారు: మత్తయి 26:47-68; 27:1-2; 27:11-31; మార్కు 14:43-65; 15:1-20; లూకా 22:47-53; 22:63-71; 23:1-25; యోహాను 18:1-14; 18:19-24; 18:28—19:16.
యేసు సిలువ వేయబడ్డాడు: మత్తయి 27:32-56; మార్కు 15:21-41; లూకా 23:26-49; యోహాను 19:17-37.
యేసు సమాధి చేయబడ్డాడు: మత్తయి 27:57-66; మార్కు 15:42-47; లూకా 23:50-56; యోహాను 19:38-42.
యేసు మరణం నుండి లేచాడు మరియు ఇతరులకు కనిపించాడు: మత్తయి 28:1-20; మార్కు 16:1-8; లూకా 24:1-49; యోహాను 20:1—21:14; అపొ కా 1:3-8; 2:24-32; 3:15; 4:10; 4:33; 10:39-43; 13:29-39; 17:2-3; 17:30-31; రోమ్ 1:4; 4:24-25; 1 కొరింతు 15:3-8; 15:12-21; ప్రకటన 1:18.
యేసు తిరిగి పరలోకానికి ఆరోహణమైయ్యాడు: లూకా 24:50-51; అపొ కా 1:9-11; 2:32-36; 5:30-31; రోమ్ 8:34; ఎఫెసు 1:20-23; ఫిలిప్పీ 2:9-11; హీబ్రూ 1:3-11; 2:9; 4:14-16; 7:25-26; 10:12-14; 1 పేతురు 3:22.
పరిశుద్ధాత్మ ఈ విధంగా ఉన్నాడు: మత్తయి 28:19; మార్కు 1:9-11; 3:28-30; లూకా 1:35; 3:16; 4:1; 11:13; 12:12; యోహాను 1:32-34; 3:5-8; 7:37-39; 14:15-17; 14:26; 15:26; 16:7-15; 20:19-23; అపొ కా 1:4-5; 1:8; 2:1-18; 2:38-39; 4:31; 5:3-5; 8:14-17; 10:44-48; 13:2-4; 15:28; 16:7-10; 19:1-7; రోమ్ 5:5; 7:6; 8:9-16; 8:26-27; 1 కొరింతు 2:4; 2:9-16; 3:16; 6:11; 6:19; 12:1-13; 2 కొరింతు 1:21-22; 5:5; 13:14; గలతీ 3:2-5; 4:6; 5:16-18; 5:22-25; ఎఫెసు 1:13-14; 1:17; 3:16; 4:3-4; 4:30; 5:18-20; 6:17-18; 1 తెస్స 1:5-6; 5:19; 2 తెస్స 2:13; తీతు 3:5-6; హీబ్రూ 2:4; 9:14; 1 పేతురు 1:2; 1:11; 2 పేతురు 1:20-21; 1 యోహాను 2:20; 3:24; 4:13; 5:6-8.
దేవుడు సమస్తాన్ని సృష్టించాడు: మత్తయి 19:4; యోహాను 1:3; అపొ కా 14:15; 17:24-26; 1 కొరింతు 8:6; కొలస్సయి 1:15-16; హీబ్రూ 1:2; 11:3; ప్రకటన 4:11.
తరువాత దేవుడు అన్నిటినీ చూశాడు: మత్తయి 6:25-34; 10:29-31; అపొ కా 14:15-17; రోమ్ 8:28; 11:36; కొలస్సయి 1:17; హీబ్రూ 1:3; యాకోబు 4:13-16.
ప్రజలు ఇలా ఉన్నారు
ప్రజలందరూ పాపం చేశారు: యోహాను 8:7-9; రోమ్ 3:9-20; 3:23; 5:12; గలతీ 3:22; 1 యోహాను 1:8-10.
ప్రజలు పాపం చేసినప్పుడు, వారిలా ఉంటారు: రోమ్ 1:18-32; 8:5-8; గలతీ 5:19-21; ఎఫెసు 2:1-3; 5:3-5; కొలస్సయి 3:5-10; యాకోబు 4:17; 1 పేతురు 4:3; 1 యోహాను 3:4-5.
ప్రజలు, వారు చేసిన పాపాల శిక్ష నుండి రక్షించబడాలి: మత్తయి 10:28; 13:41-42; యోహాను 3:18-20; 3:36; అపొ కా 17:30-31; రోమ్ 1:18-19; 6:23; గలతీ 6:7-8; కొలస్సయి 3:5-6; 2 తెస్స 1:7-9; హీబ్రూ 9:27; 10:26-31; 1 పేతురు 1:17; 4:3-5; యూదా 7; ప్రకటన 20:11-15.
దేవుడు ప్రజలను వారి పాపాల నుండి ఈ విధంగా రక్షించాడు
దేవుడు ప్రజలందరినీ ప్రేమిస్తూ వారు రక్షించబడాలని కోరుకుంటున్నాడు: యోహాను 3:16; రోమ్ 5:8; 1 తిమోతి 2:3-6; 2 పేతురు 3:9; 1 యోహాను 4:9-10.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనలను రక్షించుటకొరకై మరణించాడు: మార్కు 10:45; యోహాను 3:16; రోమ్ 4:25; 5:8; 1 కొరింతు 15:3-4; 2 కొరింతు 5:19-21; గలతీ 3:13; 1 తిమోతి 2:5-6; హీబ్రూ 2:9; 9:28; 1 పేతురు 1:18-20; 2:24-25; 3:18; 1 యోహాను 2:2; ప్రకటన 5:8-10.
యేసు మరణం (రక్తం) మన పాపల అపరాధాన్నంతా తొలగించి వేస్తుంది: మత్తయి 26:26-29; రోమ్ 3:25; 5:9-10; ఎఫెసు 1:7; హీబ్రూ 9:11-14; 1 యోహాను 1:6-7; ప్రకటన 7:14-17.
దేవుడు మన పాపాలను క్షమిస్తాడు: అపొ కా 5:31; 10:43; 26:18; ఎఫెసు 1:7; 4:32; కొలస్సయి 1:13-14; 2:13-14; హీబ్రూ 10:17-18; 1 యోహాను 1:8-10.
దేవుడు తన ముందు మనలను నీతిమంతులనుగా మారుస్తాడు: అపొ కా 13:38-39; రోమ్ 1:16-17; 3:21-26; 5:1; 5:18-19; గలతీ 2:16; 3:6-9; తీతు 3:7.
దేవుడు క్రొత్త జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు: యోహాను 3:1-16; 5:19-29; 10:10; 11:25-26; 14:6; 17:2-3; 20:31; రోమ్ 5:21; 6:5-14; 8:10-17; 2 కొరింతు 5:17; గలతీ 2:20; ఎఫెసు 2:1-6; కొలస్సయి 2:13; 3:1-4; 2 తిమోతి 1:10; తీతు 3:4-7; 1 పేతురు 1:23; 1 యోహాను 5:11-13.
దేవుడు మనలను తన పిల్లలను చేస్తాడు: యోహాను 1:12-13; రోమ్ 8:14-17; గలతీ 4:6-7; హీబ్రూ 12:5-11; 1 యోహాను 3:1-3.
దేవుడు మనం రక్షించబడాలని కోరుకుంటున్నాడని నేర్చుకున్నప్పుడు మనమేమి చేయాలి?
మనం పాపం చేశామని పశ్చత్తాపపడాలి మరియు పాపం చేయుట మానివేయాలి: మత్తయి 4:17; మార్కు 6:12; లూకా 13:1-5; 15:1-31; 24:45-47; అపొ కా 2:37-40; 3:19-20; 17:29-31; 20:21; 26:19-20; 2 కొరింతు 7:8-11; 2 పేతురు 3:9; ప్రకటన 9:20-21.
మనం రక్షించబడుటకు యేసుని విశ్వసిస్తున్నాం: యోహాను 1:12; 3:15-18; 3:36; 6:47; 14:6; 20:31; అపొ కా 4:12; 16:30-31; రోమ్ 3:20-22; 10:9-10; గలతీ 2:16; ఎఫెసు 2:8-9.
దేవున్ని తెలుసుకొనుటకు మరియు ఆయన మనలకు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో అర్థంచేసుకొనుటకు పవిత్ర గ్రంథాన్ని చదువుతాము: మత్తయి 4:1-4; 5:17-20; 22:29; యోహాను 8:31-32; 20:31; అపొ కా 20:32; రోమ్ 15:4; 16:26; కొలస్సయి 3:16; 1 తెస్స 2:13; 1 తిమోతి 4:13; 2 తిమోతి 3:14-17; హీబ్రూ 4:12; 1 పేతురు 1:22-25; 2 పేతురు 1:19-21; 2 యోహాను 9-10; ప్రకటన 1:3.
మనము బాప్తిస్మము పొందాము: మత్తయి 28:18-20; యోహాను 3:22; 4:1-2; అపొ కా 2:37-42; 8:12; 8:36-38; 10:44-48; 16:14-15; 16:31-33; 19:1-7; 22:12-16; రోమ్ 6:1-4; గలతీ 3:26-27; కొలస్సయి 2:12; 1 పేతురు 3:20-22.
మనం ఇతర విశ్వాసులను కలిసి సహవాసం కలిగి ఉండాలి: మత్తయి 18:19-20; అపొ కా 2:41-47; రోమ్ 12:4-8; ఎఫెసు 1:22-23; 4:11-16; కొలస్సయి 3:15-17; 1 తిమోతి 4:13; హీబ్రూ 10:24-25.
మనం ఇతర విశ్వాసులతో కలిసి ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించాలి: మత్తయి 26:26-30; మార్కు 14:22-26; లూకా 22:14-20; 1 కొరింతు 10:14-22; 11:17-34.
యేసుక్రీస్తును విశ్వసించే మనం ఈ విధంగా జీవించాలి
మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుకు విధేయులమై ఉండాలి: యోహాను 14:15; 14:21; 14:23-24; 15:10-17; రోమ్ 13:8-10; 1 పేతురు 1:14-16; 1 యోహాను 2:3-8; 3:22-24; 2 యోహాను 5-6.
మనం దేవున్ని మరియు మన తోటివారిని ప్రేమించాలి: మత్తయి 22:34-40; మార్కు 12:28-34; లూకా 10:25-37; యోహాను 14:21; 1 యోహాను 5:3; మత్తయి 5:43-48; యోహాను 13:34-35; 15:12-17; రోమ్ 12:9-10; 13:8-10; 1 కొరింతు 13:1-3; 16:14; గలతీ 5:13-15; 1 తెస్స 4:9-10; 1 పేతురు 1:8; 4:8; 1 యోహాను 2:9-11; 3:11-18; 4:7-21.
క్రీస్తు ఎలా నడుచుకున్నాడో మనమూ అలానే ప్రవర్తించాలి: యోహాను 13:34-35; 14:27; రోమ్ 12:9-13; గలతీ 5:22-26; కొలస్సయి 3:12-17; 1 తెస్స 5:16-18.
మనం ఎలా ప్రార్థించలో అలా ప్రార్థిస్తాం: మత్తయి 6:5-13; 7:7-11; 18:19-20; మార్కు 11:24-25; లూకా 11:1-13; 18:1-8; 21:36; యోహాను 14:13-14; 15:7; 16:23-26; రోమ్ 8:26-27; 12:12; ఎఫెసు 2:18; 6:18; ఫిలిప్పీ 4:6-7; కొలస్సయి 4:2; 1 తెస్స 5:17; 1 తిమోతి 2:1-4; 2:8; 4:4-5; హీబ్రూ 4:16; 10:19-22; యాకోబు 1:5-8; 4:2-3; 5:13-18; 1 పేతురు 4:7; 1 యోహాను 3:21-22; 5:14-15.
ప్రజలు ఎలా ప్రార్థస్తారో అనుటకు ఇవి ఉదాహరణలు: మత్తయి 11:25-26; 14:23; 19:13-15; మార్కు 1:35; లూకా 5:16; 6:12; 22:32; 22:39-46; యోహాను 11:41-42; 17:1-26; అపొ కా 4:24-31; 16:25; 20:36; 21:5; రోమ్ 1:9-10; 10:1-2; 15:30-33; 2 కొరింతు 12:7-10; ఎఫెసు 1:15-20; 3:14-21; 6:19-20; ఫిలిప్పీ 1:3-5; 1:9-11; కొలస్సయి 1:9-12; 4:3-4; 1 తెస్స 3:9-13; 2 తెస్స 1:11-12; 3:1-5; హీబ్రూ 5:7; 7:25.
తరచుగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి: లూకా 17:11-19; యోహాను 6:11; రోమ్ 1:21; ఎఫెసు 5:20; ఫిలిప్పీ 4:4-7; కొలస్సయి 2:7; 3:17; 4:2; 1 తెస్స 5:18; 1 తిమోతి 2:1; 4:4-5.
మనం ఇతరులను సహాయం చేయాలి: మత్తయి 6:1-4; 7:12; 25:31-46; లూకా 3:10-11; 6:38; అపొ కా 11:27-30; 1 కొరింతు 10:24; 2 కొరింతు 8:1-15; 9:1-15; గలతీ 6:9-10; ఫిలిప్పీ 4:14-19; హీబ్రూ 10:24; 13:1-3; 13:16; యాకోబు 1:27; 2:15-16; 1 యోహాను 3:16-18.
మనం అణకువ కలిగినవారం: మత్తయి 5:3-12; 18:1-5; లూకా 14:7-11; 18:9-14; ఎఫెసు 4:2; ఫిలిప్పీ 2:3-11; కొలస్సయి 3:12-13; యాకోబు 4:5-10; 1 పేతురు 5:5-7.
ధన సంపదలను మనం ఇలా గౌరవించాలి: మత్తయి 6:19-21; 6:24-34; లూకా 12:13-21; 12:32-34; అపొ కా 20:35; 1 తిమోతి 6:6-10; 6:17-19; హీబ్రూ 13:5-6; యాకోబు 2:1-9; 5:1-6.
వ్యాజ్యాలనుండి మనం సాధ్యమైనంత వరకు ప్రక్కకు తొలగాలి: మత్తయి 5:25-26; 5:38-42; 18:15-17; రోమ్ 12:14-21; 1 కొరింతు 6:1-8.
ఎవరైతే మనలను పరిపాలిస్తున్నారో వారిని గౌరవిస్తాం: మత్తయి 22:15-22; అపొ కా 5:27-29; రోమ్ 13:1-7; 1 తిమోతి 2:1-4; తీతు 3:1; 1 పేతురు 2:13-17.
మనం విగ్రహాలను పూజించము: మత్తయి 4:10; అపొ కా 17:22-31; 1 కొరింతు 5:11; 6:9-11; 8:1-13; 10:1-22; 2 కొరింతు 6:14-18; గలతీ 5:19-21; 1 తెస్స 1:9-10; 1 యోహాను 5:21; ప్రకటన 21:8; 22:15.
మనం బలులను అర్పించము: మత్తయి 9:13; మార్కు 12:33; రోమ్ 12:1; హీబ్రూ 9:6—10:18.
మనం వ్యభిచరించం మరియ వివాహేతర సంబంధాలను పెట్టుకోము: మత్తయి 5:27-30; యోహాను 8:2-11; రోమ్ 13:8-10; 1 కొరింతు 5:9-11; 6:9-20; గలతీ 5:19; ఎఫెసు 5:3; కొలస్సయి 3:5-6; 1 తెస్స 4:1-8; హీబ్రూ 13:4; యూదా 7.
మనం మధ్యపానం చేయము: రోమ్ 13:13; 1 కొరింతు 5:11; 6:9-11; గలతీ 5:19-21; ఎఫెసు 5:18; 1 తిమోతి 3:1-3; తీతు 1:7; 1 పేతురు 4:3-5.
దేవుని సంఘం ఈ విధంగా ఉంటుంది
దేవుని మందిరంలోని సభ్యులు ఈ విధంగా ఉంటారు: మత్తయి 16:13-20; అపొ కా 2:41-42; రోమ్ 12:4-8; 1 కొరింతు 12:12-30; ఎఫెసు 1:22-23; 2:19-22; 4:1-16; కొలస్సయి 1:18; హీబ్రూ 10:24-25; 1 పేతురు 2:4-10; ప్రకటన 19:5-10.
మనం ఎన్నుకున్న సంఘ సభ్యులు ఈ విధంగా ఉంటారు: అపొ కా 6:1-6; అపొ కా 14:23; 1 తిమోతి 3:1-13; తీతు 1:5-9.
సంఘ పెద్దలు ఈ విధంగా జీవించాలి: మత్తయి 28:18-20; లూకా 22:24-27; అపొ కా 20:17-35; 1 తెస్స 2:1-12; 1 తిమోతి 4:1-16; 2 తిమోతి 2:1-26; 3:10-17; 4:1-5; తీతు 2:7-8; 1 పేతురు 5:1-4.
సంఘ పెద్దలను మనం గౌరవిస్తాము: 1 కొరింతు 9:14; గలతీ 6:6; 1 తెస్స 5:12-13; 1 తిమోతి 5:17-22; హీబ్రూ 13:7; 13:17.
కుటుంబం ఈ విధంగా ఉంటుంది
భర్తలు, భార్యలు ఈ విధంగా ఉండాలి: మత్తయి 19:4-6; 1 కొరింతు 7:1-16; ఎఫెసు 5:21-33; కొలస్సయి 3:18-19; తీతు 2:3-5; హీబ్రూ 13:4; 1 పేతురు 3:1-7.
పిల్లలు ఈ విధంగా ఉండాలి: మత్తయి 15:3-6; లూకా 2:51; ఎఫెసు 6:1-3; కొలస్సయి 3:20; 1 తిమోతి 5:4; 5:8; హీబ్రూ 12:7-11.
తల్లిదండ్రులు ఈ విధంగా ఉండాలి: ఎఫెసు 6:4; కొలస్సయి 3:21; 1 తిమోతి 3:4-5.
విధవరాండ్రు ఈ విధంగా ఉండాలి: అపొ కా 6:1; రోమ్ 7:2-3; 1 కొరింతు 7:39-40; 1 తిమోతి 5:3-16; యాకోబు 1:27.
మన భర్తలకు, భార్యలకు విడకులు ఇవ్వము: మత్తయి 5:31-32; 19:3-9; లూకా 16:18; రోమ్ 7:2-3; 1 కొరింతు 7:10-16.
క్రైస్తవులు తరచుగా శ్రమలను కలిగి ఉంటారు
వారు కష్టాలను ఎదుర్కొనుటకు ఎప్పుడూ సంసిద్దులుగా ఉంటారు: రోమ్ 8:18-25; 8:28; 2 కొరింతు 1:4; 4:16-18; యాకోబు 1:2-4; 1 పేతురు 1:6-9; 2:19-21; 5:8-10.
వారు తమ దేవుని కొరకు హింసలను ఎదుర్కొనుటకు ఎప్పుడూ సంసిద్దులుగా ఉంటారు: మత్తయి 5:10-12; మార్కు 13:9-13; లూకా 12:4-9; యోహాను 15:18-21; 16:1-4; అపొ కా 5:41; రోమ్ 8:35-37; 12:12-14; 12:17-21; 1 కొరింతు 4:11-13; 2 కొరింతు 4:8-11; 12:10; ఫిలిప్పీ 1:28-29; 2 తెస్స 1:4-8; 3:2-4; 2 తిమోతి 3:10-13; హీబ్రూ 10:32-39; 12:3-4; 1 పేతురు 3:13-17; 4:12-19; ప్రకటన 2:10.
వారికి మరణానానికి భయపడరు: యోహాను 6:39-40; 11:17-27; 14:1-4; రోమ్ 8:10-11; 8:38-39; 14:7-9; 1 కొరింతు 15:12-58; 2 కొరింతు 5:1-10; ఫిలిప్పీ 1:20-24; 1 తెస్స 4:13-18; హీబ్రూ 2:14-15; ప్రకటన 14:13; 21:1-4; 22:1-5.
వారికి దేవుడు సహాయమునూ మరియు అతిసమీపంగానూ ఉంటాడు: మత్తయి 18:19-20; 28:19-20; యోహాను 14:16-23; రోమ్ 8:35-39; 2 కొరింతు 6:16-18; ఎఫెసు 3:17-19; ఫిలిప్పీ 4:13; కొలస్సయి 2:6-7; 2 తెస్స 3:16; హీబ్రూ 13:5-6.
అపవాది వారికి హాని కలిగించుటకు వెదకుతూ ఉంటాడు: మత్తయి 13:19; లూకా 4:1-13; 22:3-4; యోహాను 8:42-44; 2 కొరింతు 2:10-11; 4:4; 11:13-15; ఎఫెసు 2:2; 1 తెస్స 2:18; 2 తెస్స 2:9-12; 1 పేతురు 5:8-9; 1 యోహాను 3:8-10; ప్రకటన 12:7-12; 20:1-3; 20:10.
వారికి దేవుడు అపవాదిని ఎదిరించే శక్తినీ మరియ కష్టాలను భరించే సామర్థ్యాన్ని ఇస్తాడు: మత్తయి 4:1-11; 6:13; లూకా 22:31-32; యోహాను 17:14-19; రోమ్ 8:31-39; 12:12; 16:19-20; 1 కొరింతు 10:12-13; 16:13; 2 కొరింతు 12:7-10; ఎఫెసు 3:20-21; 6:10-18; ఫిలిప్పీ 4:13; 1 తెస్స 3:5-8; 2 తెస్స 3:3; 2 తిమోతి 1:7-8; హీబ్రూ 2:18; 4:14-16; 12:1-2; యాకోబు 4:7; 1 పేతురు 1:5; 5:8-11; 1 యోహాను 4:4; 5:3-5; ప్రకటన 12:7-12.
తరచుగా దేవుడు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలను బాగు చేస్తాడు: మత్తయి 4:23-25; 9:35; 11:2-5; అపొ కా 3:1-6; 8:4-8; 19:11-16; 28:8-9; 1 కొరింతు 12:9; 12:29-30; 2 కొరింతు 12:7-10; 1 తిమోతి 5:23; 2 తిమోతి 4:20; యాకోబు 5:14-15.
భవిష్యత్తులో ఏమి సంభవిస్తుంది?
యేసు మరలా భూమి మీదకు తిరిగి వస్తాడు: మత్తయి 24:29-44; యోహాను 14:1-3; అపొ కా 1:10-11; 3:19-21; ఫిలిప్పీ 3:20-21; కొలస్సయి 3:4; 1 తెస్స 1:9-10; 3:13; 4:13—5:11; 2 తెస్స 1:6-10; 2:1-4; 1 తిమోతి 6:13-15; 2 తిమోతి 4:8; హీబ్రూ 9:28; 2 పేతురు 3:1-18; 1 యోహాను 3:1-3; ప్రకటన 1:7; 22:12-13.
దేవుడు అందరినీ యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడు: మత్తయి 7:21-23; 16:24-27; 25:31-46; యోహాను 3:18-21; 5:24-29; అపొ కా 17:30-31; రోమ్ 2:1-11; 14:10-12; 1 కొరింతు 3:10-15; 4:5; 2 కొరింతు 5:9-10; 2 తెస్స 1:5-10; హీబ్రూ 9:27-28; 10:26-31; 1 పేతురు 1:17; 4:3-5; ప్రకటన 20:11-15.
ఎవరైతే రక్షించబడతారో వారు పరలోకంలో శాశ్వతకాలం జీవిస్తారు: లూకా 12:32-34; యోహాను 14:1-3; 2 కొరింతు 5:1-8; ఫిలిప్పీ 1:23; 1 పేతురు 1:4-5; ప్రకటన 4:1-11; 21:1-4; 21:22—22:5; 22:14-15.
ఎవరైతే రక్షించబడలేదో వారు నరకంలో ఎల్లకాలం జీవిస్తారు: మత్తయి 10:28; 13:41-42, 47-50; 25:41; లూకా 16:23-26; 2 తెస్స 1:9; ప్రకటన 20:10-15; 21:8.
వివిధరకాలైన పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో ఈ వాక్యభాగాలు తెలియ చేస్తాయి
దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసు కోవాలి అంటే ఈ వాక్యభాగాలను చదవండి: అపొ కా 14:14-17; 17:22-31; రోమ్ 1:18-23; 11:33-36; 1 కొరింతు 8:4-6; మార్కు 12:29-30; యోహాను 4:23-24; 1 తిమోతి 1:17; 6:15-16; హీబ్రూ 4:13; 10:30-31; యాకోబు 1:17; 1 పేతురు 1:14-17; 1 యోహాను 1:5; 4:7-12; 4:16; 2 కొరింతు 1:3; యూదా 24-25; ప్రకటన 4:8-11; 15:3-4.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మరింత ఎక్కువగా తెలుసు కోవాలి అంటే ఈ వాక్యభాగాలను చదవండి: యోహాను 1:1-18; ఫిలిప్పీ 2:5-11; కొలస్సయి 1:15-20; 2:9-10; హీబ్రూ 1:1-14; రోమ్ 1:3-4; 2 కొరింతు 4:4-6; లూకా 1:26-38; గలతీ 4:4-5; మత్తయి 16:13-17; యోహాను 5:19-29; 6:35-40; 11:25-27; 14:5-11; 17:1-5; 20:26-31; అపొ కా 3:13-16; 4:10-12; 1 యోహాను 2:1-2; 5:20; ప్రకటన 19:11-16.
ఒకవేళ దేవుడు నన్ను పట్టించుకొనుటలేదని నీవు అనుకుంటున్నట్లైతే ఈ వాక్యభాగాలను పఠించు: 1 యోహాను 4:9-10; రోమ్ 5:8; యోహాను 3:16; 1 తిమోతి 2:3-6; 2 పేతురు 3:9.
నేను ఎన్నడూ పాపం చేయలేద'ని నీవు అంటున్నట్లైతే ఈ వాక్య భాగాలను చదువు: రోమ్ 3:10-12; 3:23-24; 5:12; గలతీ 3:22; 1 యోహాను 1:8-10; యోహాను 3:18-20; 3:36; అపొ కా 17:30-31; కొలస్సయి 3:5-10; రోమ్ 6:23; గలతీ 6:7-8; 2 తెస్స 1:7-9; 1 పేతురు 4:3-5; ప్రకటన 20:11-15.
దేవుడు నా ఘోర పాపాలను క్షమించడు' అని నీవు తలపోస్తున్నట్లైతే ఈ వాక్యభాగాలను ధ్యానించు: అపొ కా 5:31; 10:43; 26:18; ఎఫెసు 1:7; కొలస్సయి 1:13-14; 2:13-14; 1 తిమోతి 1:15-16; హీబ్రూ 10:17-18; 1 యోహాను 1:8-10.
యేసు క్రీస్తు నిన్ను రక్షించాలని కోరుకుంటున్నట్లైతే ఈ వాక్యభాగాలను చదువు: యోహాను 1:12; 3:15-18; 3:36; 14:6; 20:31; అపొ కా 4:12; 16:30-31; రోమ్ 3:20-22; 10:9-10; గలతీ 2:16; ఎఫెసు 2:8-9.
నీ నిత్యజీవం గూర్చి సరైన నిర్ణయానికి రాలేక పోతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: యోహాను 3:1-16; 5:19-29; 11:25-26; 14:6; 17:2-3; 20:31; రోమ్ 8:10-17; 2 కొరింతు 5:17; ఎఫెసు 2:1-6; కొలస్సయి 2:13; తీతు 3:4-7; 1 యోహాను 5:11-13.
నీవు తప్పక ప్రార్థించాలని తెలుసుకోవాలి అంటే ఈ వాక్యాలను చదువు: మత్తయి 6:5-13; 7:7-11; 14:23; 18:19-20; మార్కు 1:35; 11:24-25; లూకా 5:16; 6:12; 18:1-8; 21:36; యోహాను 14:13-14; 15:7; 16:23-24; రోమ్ 8:26-27; 12:12; ఎఫెసు 6:18; ఫిలిప్పీ 4:6-7; కొలస్సయి 4:2; 1 తెస్స 5:17; 1 తిమోతి 2:1-4; 2:8; 4:4-5; హీబ్రూ 4:16; 10:19-22; యాకోబు 1:5-8; 4:2-3; 5:13-18; 1 పేతురు 4:7; 1 యోహాను 3:21-22; 5:14-15.
ఏ విషయాలను గూర్చి ప్రార్థించాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మాదిరి ప్రార్థనలను చదువు: లూకా 11:1-4; 22:32; 22:39-45; యోహాను 17:1-26; అపొ కా 4:24-31; 16:25; రోమ్ 1:9-10; 10:1-2; 15:30-33; 2 కొరింతు 12:7-10; ఎఫెసు 1:15-20; 3:14-21; 6:19-20; ఫిలిప్పీ 1:3-5; 1:9-11; కొలస్సయి 1:9-12; 4:3-4; 1 తెస్స 3:9-13; 2 తెస్స 1:11-12; 3:1-2; హీబ్రూ 5:7; 7:25.
నీకు సమస్యలు, కష్టాలు ఉన్నట్లైతే ఈ వచనాలను చదువు: రోమ్ 8:18-25; 8:28; 8:35-37; 12:12; 2 కొరింతు 1:3-5; 4:16-18; యాకోబు 1:2-4; 1 పేతురు 1:3-9; 2:19-23; 5:8-10.
రోగంచేత బాధపడుతున్నట్లైతే ఈ వాక్యభాగాలను జ్ఞాపకం చేసుకో: మత్తయి 4:23-25; 9:35; 11:2-5; అపొ కా 3:1-6; 8:4-8; 19:11-16; 28:8-9; 1 కొరింతు 12:9; 12:29-30; 2 కొరింతు 12:7-10; 1 తిమోతి 5:23; 2 తిమోతి 4:20; యాకోబు 5:14-15.
చనిపోతానని భయపడుతున్నట్లైతే ఈ వాక్యాలను గుర్తుపెట్టుకో: యోహాను 6:39-40; 11:17-27; 14:1-4; రోమ్ 8:38-39; 14:7-9; 1 కొరింతు 15:12-58; 2 కొరింతు 5:1-10; ఫిలిప్పీ 1:20-24; 1 తెస్స 4:13-18; హీబ్రూ 2:14-15; ప్రకటన 14:13; 21:1-4; 22:1-5.
ఒక క్రైస్తవుడు ఎలా జీవించాల'ని తెలుసుకోవాలనుకుంటున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: యోహాను 13:34-35; రోమ్ 12:9-13; గలతీ 5:22-26; ఎఫెసు 4:25-32; కొలస్సయి 3:12-17; 1 తెస్స 5:12-22; తీతు 2:11-14; యాకోబు 3:13-18; 2 పేతురు 1:3-9.
ఏదో తప్పు చేయాలనుకుంటున్నట్లైతే ఈ వాక్యభాగాలు చదవి తెలుసుకో: రోమ్ 1:18-32; 1 కొరింతు 6:9-11; గలతీ 5:19-21; ఎఫెసు 5:3-5; కొలస్సయి 3:5-10; యాకోబు 4:17; 1 పేతురు 4:3; 1 యోహాను 2:15-17; 3:4-5.
దేవుడు ఆశించినంతగా జీవించలేకపోతున్నానని అనుకుంటున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: యోహాను 14:16-23; 1 కొరింతు 10:13; ఎఫెసు 3:20-21; ఫిలిప్పీ 1:6; 4:13; కొలస్సయి 1:11-12; 1 తెస్స 5:23-24; హీబ్రూ 13:5-6; 1 యోహాను 5:3-5.
క్రైస్తవుడైనందుకు హింసలు పొందుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: మత్తయి 5:10-12; మార్కు 13:9-13; లూకా 12:4-9; యోహాను 15:18-21; 16:1-4; అపొ కా 5:41; రోమ్ 8:35-37; 12:14; 12:17-21; 1 కొరింతు 4:11-13; 2 కొరింతు 4:8-12; 12:10; ఫిలిప్పీ 1:28-29; 2 తెస్స 1:4-8; 2 తిమోతి 3:10-13; హీబ్రూ 10:32-39; 12:3-4; 1 పేతురు 3:13-17; 4:12-19; ప్రకటన 2:10.
సహ విశ్వాసులను తరచుగా కలుసుకోవాలని అవసరం లేదని నీవు భావిస్తున్నట్లైతే ఈ వాక్యభాగాలను మననం చేసుకో: మత్తయి 18:19-20; అపొ కా 2:41-47; రోమ్ 12:4-8; ఎఫెసు 1:22-23; 4:11-16; కొలస్సయి 3:15-17; 1 తిమోతి 4:13; హీబ్రూ 10:24-25.
నీకు ఎవరైనా హాని కలిగిస్తే ఈ వాక్యాలను చదువు: మత్తయి 6:12-15; 18:21-35; మార్కు 11:25; లూకా 17:3-4; రోమ్ 12:17-21; ఎఫెసు 4:31-32; కొలస్సయి 3:13.
నీకు వివాహమైనట్లైతే ఈ వాక్యాలను చదువు: 1 కొరింతు 7:1-16; ఎఫెసు 5:21-33; కొలస్సయి 3:18-19; తీతు 2:3-5; హీబ్రూ 13:4; 1 పేతురు 3:1-7; మత్తయి 5:31-32; 19:3-9; లూకా 16:18; రోమ్ 7:2-3.
ఎవరివలనైనా లైంగికపరమైన శోధనకు ప్రేరేపించ బడుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: మత్తయి 5:27-28; యోహాను 8:2-11; రోమ్ 13:8-10; 1 కొరింతు 6:9-20; గలతీ 5:19; ఎఫెసు 5:3; కొలస్సయి 3:5-6; 1 తెస్స 4:1-8; హీబ్రూ 13:4; యూదా 7.
నీకు బిడ్డలు ఉన్నట్లైతే ఈ వాక్యాలను చదువు: ఎఫెసు 6:1-4; కొలస్సయి 3:20-21; 1 తిమోతి 3:4-5.
నీ తల్లిదండ్రులు ఇంకా జీవించివున్నయెడల ఈ వాక్యాలను చదువు: మత్తయి 15:3-6; ఎఫెసు 6:1-3; కొలస్సయి 3:20; 1 తిమోతి 5:4-8.
ఎవరైనా నీ సహాయం కోరుకుంటున్నట్లైతే ఈ వాక్యా భాగాలను చదువు: మత్తయి 7:12; 25:31-46; లూకా 3:10-11; 6:38; అపొ కా 11:27-30; 1 కొరింతు 10:24; 2 కొరింతు 8:1-15; 9:1-15; గలతీ 6:9-10; ఫిలిప్పీ 4:14-19; హీబ్రూ 10:24; 13:1-3; 13:16; యాకోబు 1:27; 2:15-16; 1 యోహాను 3:16-18.
పాపం చేత శోధించబడుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: మత్తయి 6:13; 26:41; 1 కొరింతు 10:13; హీబ్రూ 2:18; 4:14-16; యాకోబు 1:12-15.
నీవు పాపం చేస్తే ఈ వాక్యాలను చదువు: లూకా 15:11-24; రోమ్ 6:1-23; 1 యోహాను 1:9—2:2; యాకోబు 4:7-10; ప్రకటన 3:19-20; హీబ్రూ 12:1-2.
దురాత్మలను గూర్చి, అపవాదిని గూర్చి భయపడుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: మత్తయి 4:1-11; 6:13; లూకా 22:31-32; యోహాను 17:14-19; రోమ్ 16:19-20; 1 కొరింతు 16:13; 2 కొరింతు 12:7-10; ఎఫెసు 3:20-21; 6:10-18; 1 తెస్స 3:5-8; 2 తెస్స 3:3; యాకోబు 4:7-8; 1 పేతురు 5:8-11; 1 యోహాను 4:4; ప్రకటన 12:7-12.
ఎవరిమీదైనా కోపం నీకు ఉన్నట్లైతే ఈ వాక్యాలను చదువు: గలతీ 5:22-23; ఎఫెసు 4:26; కొలస్సయి 3:8; 3:13; యాకోబు 1:19-20.
నీ గూర్చి నీవు గొప్పలు పలుకుతూ, గర్వంగా ప్రవర్తిస్తున్నట్లైతే ఈ వాక్యలను చూడు: మత్తయి 5:3-12; 18:1-5; లూకా 14:7-11; 18:9-14; రోమ్ 12:16; 1 కొరింతు 4:7; 2 కొరింతు 10:17-18; ఎఫెసు 4:2; కొలస్సయి 3:12-13; యాకోబు 4:6; 4:13-16; 1 పేతురు 5:5-7.
చెడ్డ మాటలు పలుకుతున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: ఎఫెసు 4:29; 5:4; ఫిలిప్పీ 4:8; కొలస్సయి 3:8; 1 తిమోతి 4:12; యాకోబు 1:26; 3:9-10.
అబద్ధం చెప్పుటకు ప్రేరేపించబడుతున్నట్లైతే ఈ వాక్యాలు చదువు: ఎఫెసు 4:25; కొలస్సయి 3:9; 1 పేతురు 3:10; యోహాను 8:44; ప్రకటన 21:8; 22:15.
తాగుబోతులు తమతో తాగమని నిన్ను వత్తిడి చేస్తున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: రోమ్ 13:13; 1 కొరింతు 5:9-11; 6:9-10; గలతీ 5:19-21; ఎఫెసు 5:18; 1 తిమోతి 3:1-3; తీతు 1:7; 1 పేతురు 4:3-5.
నీకున్న స్థితిని గూర్చి నీవు ఎక్కువగా ఊహించుకుంటున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: మత్తయి 6:19-21; 6:24-34; లూకా 12:13-21; 12:32-34; అపొ కా 20:35; 1 తిమోతి 6:6-10; 6:17-19; హీబ్రూ 13:5-6.
విగ్రహారాధన చేయమని ప్రజలు నిన్ను ప్రేరేపిస్తున్నట్లైతే ఈ వాక్యాలను చదువు: మత్తయి 4:10; అపొ కా 17:22-31; 1 కొరింతు 5:11; 6:9-11; 8:1-13; 10:1-22; 2 కొరింతు 6:14-18; గలతీ 5:19-21; 1 తెస్స 1:9-10; 1 యోహాను 5:21; ప్రకటన 21:8; 22:15.
నీపై ఉన్న నాయకులతో నీవు ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలంటే ఈ వాక్యాలను చదువు: మత్తయి 22:15-22; రోమ్ 13:1-7; 1 తిమోతి 2:1-4; తీతు 3:1; హీబ్రూ 13:17; 1 పేతురు 2:13-17.
యేసు చేసిన అద్భుతాలు
స్వస్థతనొందిన రోగగ్రస్థులు
ఆధికారి కుమారుని స్వస్థత: యోహాను 4:46-54.
పక్షవాతం మనిషి స్వస్థత: యోహాను 5:1-18.
దయ్యాలను వెళ్ళగట్టుట: మార్కు 1:21-28; లూకా 4:31-37.
కుష్ఠురోగం కలిగిన వ్యక్తి స్వస్థత: మత్తయి 8:1-4; మార్కు 1:40-45; లూకా 5:12-14.
సైన్యాధికారి కుమారుడు బాగుపడుట: మత్తయి 8:5-13; లూకా 7:1-10.
యౌవనస్తుడు మరణం నుండి తిరిగి లేచుట: లూకా 7:11-15.
పేతురు అత్త మరియు అనేకుల స్వస్థత: మత్తయి 8:14-15; మార్కు 1:29-31; లూకా 4:38-39.
దయ్యాలు పట్టిన మనిషి బాగుపడుట: మార్కు 5:1-20; లూకా 8:26-39.
కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తి స్వస్థత: మత్తయి 9:1-8; మార్కు 2:1-12; లూకా 5:17-26.
స్త్రీ స్వస్థత: మత్తయి 9:20-22; మార్కు 5:25-34; లూకా 8:43-48.
మరణం నుండి తిరిగి లేచిన బాలిక: మత్తయి 9:18-26; మార్కు 5:21-43; లూకా 8:40-56.
మూగ మనిషి స్వస్థత: మత్తయి 9:32-34.
పక్షవాతం చేయి కలిగిన మనిషి స్వస్థత: మత్తయి 12:9-14; మార్కు 3:1-6; లూకా 6:6-11.
దయ్యాలు పట్టిన మూగ మనిషి బాగుపడుట: మత్తయి 12:22-23; లూకా 11:14.
వేరొక తెగకు చెందిన స్త్రీ యొక్క కుమార్తె స్వస్థత: మత్తయి 15:21-28; మార్కు 7:24-30.
చెవిటి మూగ వ్యక్తి స్వస్థత: మార్కు 7:31-37.
బెత్సైదాలో ఉన్న గుడ్డి మనిషి స్వస్థత: మార్కు 8:22-26.
దయ్యాలు పట్టిన చిన్నవాని స్వస్థత: మత్తయి 17:14-20; మార్కు 9:14-29; లూకా 9:37-43.
గుడ్డి మనిషి స్వస్థత: మార్కు 10:46-52; లూకా 18:35-43.
విశ్రాంతి దినాన్న స్వస్థత పొందిన స్త్రీ: లూకా 13:10-17.
రోగియైన మనిషి స్వస్థత: లూకా 14:1-6.
పుట్టు గుడ్డి మనిషి స్వస్థత: యోహాను 9:1-41.
మరణం నుండి తిరిగి లేచిన లాజరు: యోహాను 11:1-44.
సేవకుని చెవి బాగు చేయబడుట: లూకా 22:49-51.
అనేకుల స్వస్థత: మత్తయి 8:16-17; మార్కు 1:32-34; లూకా 4:40-41.
ఇద్దరు వ్యక్తులి గుడ్డితనం నుండి బాగుపడుట: మత్తయి 9:27-31.
గలలో సరస్సు తీరాన్న జనసమూహం స్వస్థతనొందుట: మార్కు 3:7-12.
కొండపై/పర్వతంపై అనేకులు బాగుపడుట: మత్తయి 15:29-31.
పదిమంది స్వస్థపడుట: లూకా 17:11-19.
సృష్టి ధర్మంపై నియంత్రణ
నీరు ద్రాక్షారసంగా మారుట: యోహాను 2:1-18.
విస్తారమైన చేపలు పడుట: లూకా 5:1-11.
గాలి తుఫానులను నెమ్మదిపరుచుట: మత్తయి 8:23-27; మార్కు 4:35-41; లూకా 8:22-25.
5,000 కంటే ఎక్కువైన జనసమూహానికి సమృద్ధిగా ఆహారం పెట్టుట: మత్తయి 14:13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-15.
నీళ్ళపై నడచుట: మత్తయి 14:22-33; మార్కు 6:45-52; యోహాను 6:16-21.
నాలుగు వేల మంది ప్రజలకు ఆహారం పెట్టుట: మత్తయి 15:32-39; మార్కు 8:1-10.
ధనం ఉన్న చేపను పట్టుట, పన్ను చెల్లించుట: మత్తయి 17:24-27.
అంజూరపు చెట్టు చనిపోవుట: మత్తయి 21:18-22; మార్కు 11:12-14, 20-24.
శిష్యులు విస్తారమైన చేపలు పట్టుట: యోహాను 21:1-11.
యేసుని పునరుత్థానం: మత్తయి 28:1-10; మార్కు 16:1-11; లూకా 24:1-12; యోహాను 20:1-8.
యేసు చెప్పిన ఉపమానాలు
వివిధ రకాలైన నేల: మత్తయి 13:3-9, 18-23; మార్కు 4:3-9, 13-20; లూకా 8:5-8, 11-15.
మొలకెత్తిన విత్తనం: మార్కు 4:26-29.
కలుపు మొక్కలు: మత్తయి 13:24-30, 36-43.
ఆవ గింజ: మత్తయి 13:31-32; మార్కు 4:30-32; లూకా 13:18-19.
పులిసిన పిండి: మత్తయి 13:33; లూకా 13:20-21.
ముత్యం: మత్తయి 13:45-46.
దాచబడిన సంపద/నిధి: మత్తయి 13:44.
చేపలు పట్టే వల: మత్తయి 13:47-50.
ఫలించని అంజూరపు చెట్టు: లూకా 13:6-9.
ద్రాక్షాతోటలో పనివారు: మత్తయి 20:1-16.
ఇద్దరు సహోదరులు: మత్తయి 21:28-32.
వివాహపు విందు: మత్తయి 22:1-44.
గొప్ప విందు: లూకా 14:16-24.
కౌలురైతులు: మత్తయి 21:33-46; మార్కు 12:1-12; లూకా 20:9-19.
తప్పిపోయిన గొర్రె: మత్తయి 18:12-14; లూకా 15:3-7.
పోయిన నాణెం: లూకా 15:8-10.
తప్పిపోయిన కుమారుడు: లూకా 15:11-32.
ఇద్దరుకి అప్పు ఇచ్చిన రుణదాత: లూకా 7:41-47.
పరిసయ్యులు మరియు పన్నువసూలు చేసేవాడు: లూకా 18:9-14.
పేద లాజరు, ధనవంతుడు: లూకా 16:19-31.
ఎదురు చూస్తున్న దాసులు: లూకా 12:35-40.
10 మంది కన్యకలు: మత్తయి 25:1-13.
విధేయులైన మరియు అవిధేయులైన పనివారు: మత్తయి 24:45-51; లూకా 12:42-46.
తలాంతులు తీసుకున్న ముగ్గురు పనివారు: మత్తయి 25:14-30.
పది బంగారు నాణాలు: లూకా 19:11-27.
వెర్రివాడైన ఆస్థిపరుడు: లూకా 12:16-21.
ద్వేషించే వారిని కూడా ప్రేమించుట: లూకా 10:25-37.
క్షమించలేని పనివాడు: మత్తయి 18:23-35.
ఎడతెగక అడిగే స్నేహితుడు: లూకా 11:5-8.
మోసగాడైన గృహ నిర్వాహకుడు: లూకా 16:1-13.