<<
<
కీర్తనలు
117
>
>>
117
1
✽
అన్ని దేశాల ప్రజలారా!
యెహోవా అనుగ్రహం మనపట్ల గొప్పది.
ఆయన సత్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
అందుచేత మీరంతా యెహోవాను స్తుతించండి.
2
✽
అన్ని జనాల్లారా! ఆయనను కీర్తించండి.
యెహోవాను స్తుతించండి.