సౌవార్తిక దళం - ఇది క్రీస్తు పిల్లల సైన్యం
473
పల్లవి: సౌవార్తిక దళం - ఇది క్రీస్తు పిల్లల సైన్యం (2)సిలువకు సాక్షులం- నిబంధన వారసులం (2)
సువార్త పక్షాన రాయబారులం (2)
పరలోక పట్టణపు బాటసారులం(2)
Revive India It's time for India- Revive India ఉజ్జీవింపజేయు(2)
నా ఆత్మ కుమ్మరించు - Revive India ఆ.. ఆ..ఆ..ఆ..
1 అడ్డుకోలేనిది - క్రీస్తు ప్రేమ ప్రవాహం
ఆపివేయలేది - క్రీస్తు రాజ్య స్ధాపనా(2)
మా చిన్ని హృదయంలో శ్రీయేసు రాజ్యములో
విశాఖపట్నంలో - ఆంధ్ర రాష్టంలో(2) “సౌవార్తిక”
2 ఆర్పివేయలేనివి- ఆత్మాగ్ని జ్వాలలు
నిల్పివేయలేనివి- ఉజ్జీవపు మంటలు (2)
విశ్వాసి హృదయంలో- క్త్రెస్తవ సంఘంలో
భారతదేశంలో - ప్రపంచ మంతటా(2) “సౌవార్తిక”