యేసయ్య నీ నామమే మధురం
474
పల్లవి: యేసయ్య నీ నామమే మధురం
నీ వాక్యమే నా జీవినాధారం
ధైర్యము చెడిన వారికి ధైర్యము నిచ్చు నామము
దుఃఖములో నున్న వారికి సంతోషమును ఇచ్చును
యేసయ్య నీ నామమ్‌ మధురం
సాటిలేనిది నీ నామము (2)
1 నా రక్షణను అంతము వరకు కాపాడు నామము
నా ప్రార్ధనకు జవాబునిచ్చు
స్వేచ్చ యేసు నామములో - స్వస్ధత యేసు నామములో
రక్షణ యేసు నామములో - విడుదల యేసు నామములో(2)