జీవితం యేపాటి
469
పల్లవి: జీవితం యేపాటిది.. నీ జీవితం..ఇంతలో కనబడిః అంతలోనే మాయమయ్యే.. ఆవిరివంటిది.. నీ జీవితము
(2) “ నీ జీతం”
1 రాజది రాజులు రాజ్యం మేలినా కలసి పోయారు కల గర్భములో
ధనికులు ఈ లోకని ఏలినా విడిసి వేల్లారు ధాచిన ధనామైనా (2)
మనిషికి మరణము ముగ్గింపు కాదాని ఆత్మకు మరణము ఏన్నాడు లేదాని
(2) “నీ జీవితం”
2 ఉన్నా పాటు దేవుడు నీ ప్రాణము అడిగితే భార్య పిల్లలను విడిచి వేళ్ళాలి పోవాలి
వెళ్ళినా నీవు స్వర్గం చేరలంటే ప్రభువైనా యేసును ఏన్ను కోవాలి (2)
క్రీస్తు నమ్ముకోని నమ్మకముగా వుంంటే ఆరని ఆగ్నినుండి రక్షింప బడుదువు
(2) “ నీ జీవితం”