ఆది నీవే అంతము నీవే
468
పల్లవి: ఆది నీవే అంతము నీవే... ప్రవాహం నీవే ప్రళయం నీవేఅల్ఫయు నీవే ఓ మేగయు నీవే... విలయం నీవే
నిలయం నీవే స్థిర నిలయం... గగనం బువనం (2) “ ఆది నీవే”
1 జగతినికి నడిపే జ్యోతిని నీవే సర్వం అమరం నీవే అన్ని ప్రణామిళే సర్వోనత నామము నీవే
సర్వలోక న్యాయదిపతి సర్వలోక న్యాయదిపతి సర్వలోక న్యాయదిపతి
సర్వలోక న్యాదిపతి లొకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలం యిచ్చుటకు(2)
తిర్చుతున్నాడు,వేలదూతలతో బురద్వనులతో మేఘామండలం పైనా.. అ..\rq (2)
యుదా గోత్రపు కోదిమ సింహం కదిలి వస్తుంది సేనా..“ ఆది నీవే”
క్రిస్తు న్యాయ పీఠమేదుట ప్రత్యేకం కావాలి అందరు ప్రత్యేక్షం కావాలి అందరు...
అన్యామే చేయువానిని అన్యాయమే చేయనిమ్ము
అపవిత్రునిగా యున్నావానిని ఆపవిత్రునిగా వుండనిమ్ము..
పరిశుద్దుడై వున్నావానిని పరిశుద్దునిగా బ్రతుకానిమ్ము.
అక్రమంలునే చేయువానిని అక్రమమునే చేయనిమ్ము,
నీతిమంతుని నీతిమంతునిగా కొనసాగతువుండ నిమ్ము,
యవని క్రియలకు వానికి ఫలంయిచ్చుటకు ఇదిగో త్వరలో వాచున్నారు౨,
మోషేను విడిచిపెట్టాలేదు దావీదును వదలలేదు పక్షపాతం అయనకు లేదు అవిదేయతకు శిక్ష తప్పదు. (క్రీస్తు న్యాయపీఠం)
క్రీస్తు న్యాయపీఠం ఏదుట.. ప్రత్యేక్షం కావాలందరు...
2 తమ హృదయే కోరువేడును జగమంతా జరిగించగలరు,
వారు విత్తినాది ఏమైందో ఆ పంట కోచ్చి లేపతారు,
స్వంతంత్ర్యమే వారికి వున్నది స్వచిత్తమునే స్తాపించినారు,
దైవ చిత్తముకు వ్యతిరేఖముగా దుష్కర్యాము చేయుదురు.
దీర్గసంతము ఏంతకాలం యేసు ప్రభువా త్వరగా రమ్ము,
భులోకమునకు తీర్పు తీర్చుటకు దినము నిర్నయముకు వాక్యమునే తీర్పరిగా నియమించాడు, చట్టముగా వాక్యమునే స్థాపించడు,
రాజులను విడువాలేదు చక్రవర్తులనే వదులలేదు ఏవరైనా లెక్కలేదు పాపనికే తప్పదు.(క్రిస్తు న్యాయపిఠం ఏదుట)