వివాహాము అంటే ఏమిటో తెలుసా?
467
పల్లవి: వివాహాము అంటే ఏమిటో తెలుసా?వివాహామే ఎందుకో తెలుసా?
దానికుంది ప్రత్యేకత - దాని కుంది అస్సలు కధ-2
1 ఏదేను తోటలో ఆదాముకు హావ్వను ఇచ్చి
ఆర్భాటముతోను వివాహాము జరిపించాడు దేవుడు-2
ప్రభునందు మాత్రమే ప్రతి పెండ్లి జరుగలని
ప్రతి జంట విస్తరించాలని సంకల్పించేడు దేవుడు
ఆ పెండ్లి గర్భఫలం దేవుడు ఇచ్చు బహుమానమే-2
ఆ బహుమానం క్రీస్తుకొరకై సమాజని వెలిగించాలి “వివాహాము అంటే”
2 ప్రతి తల్లదండ్రులకు దేవుడు ఇచ్చు బహుమాము
ఆయన శిక్షలో ఆయన బోదలో పెంచమని ఇచ్చాడు
సంఘము ద్వారా జ్ఞానం నేర్చుకొని
వాటిని వారికి ప్రతి దినము అభ్యసింపజెయాలి
ఏ గురువును నమ్మక మంచి గుణమును
మంచి క్రీస్తు ప్రేమను “పంచి ఇవ్వాలి”-2
వివాహాము అంటే అందుకే ఘనమైనది
వివాహాము అప్పుడే ఘనమైనది పరిశుద్ధమైనది
నిష్కలంకమైనది ప్రత్యేకతమైనది
అన్నివిషయములో ఘనమైనది