కళ్యాణ రాగల సంధడిలో
466
పల్లవి: కళ్యాణ రాగల సంధడిలో ఆనంద హరివిల్లులో
మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానలలో-2
పరిశుద్ధుడేసుని సన్నిధిలో –నవ దంపతులు ఒక్కటవ్వగా-2
స్వాగతం వధువు స్వాగతం-స్వాగతం వరుడా స్వాగతం-2
నీ పతీన్‌ చేరగా-నవ వదువు స్వాగతం-2
నీ సతీన్‌ చేరగా-నవ వరుడా స్వాగతం-2
స్వాగతం వధువు స్వాగతం-స్వాగతం వరుడా స్వాగతం-2
1 నరుడు ఒంటరిగా ఉండరదాని-జంటగా ఉండ మేలని-2
ఇరువురు కలయిక దేవుని చిత్తమే-ఒక్కరికొక్కరు నిలవాలని-2
తోడుగా అండగా ఒక్కరికి ఒక్కరు నిలవాలని-2
స్వాగతం వరుడా స్వాగతం-స్వాగతం వధువు స్వాగతం-2
నీ పతీన్‌ చేరగా-నవ వదువు స్వాగతం-2
నీ సతీన్‌ చేరగా-నవ వరుడా స్వాగతం-2
స్వాగతం వధువు స్వాగతం-స్వాగతం వరుడా స్వాగతం-2 “కళ్యాణ”
2 సాటిలేని స్రృష్టి కర్త సాటియైన సహాయం-2
సర్వజ్ఞానియైన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో-2
సమకుర్చునె సత్తి పతులనూ-ఇది అన్నిట్లో ఘనమైనది-2
స్వాగతం వరుడా స్వాగతం-స్వాగతం వధువు స్వాగతం-2
నవ వదువ స్వాగతం -2 “ స్వాగతం” “కళ్యాణ”