కళ్యాణ వేడుక రమణీయ గీతిక
465
పల్లవి: కళ్యాణ వేడుక రమణీయ గీతిక 2
శుభ ప్రధ ఆశాధీపికా –సుమధుర స్వరమాళికా -2
1 క్రీస్తు ప్రేమకు జ్ఞాపికా
నూతన జీవిత ప్రారంభ వేదికా -2
వివాహా వ్యవస్థను చేసిన దేవుడు
మొదటి వివాహాం జరిగించినాడు -2
సంఘ వదువుకై ప్రాణ మిచ్చిన ప్రియుడు
ఈ నాటి పెళ్లికి కారణ భూతుడూ -2
2 ఒకరికి ఒకరు సహకారులుగా
సంతోషంతో ఇలా జీవించగా
సంతానంతో దీవించ బడగా
సహవాసముతో సంతృప్తీ చెందగా
పరిశుద్దుడే కలిపే ఇరువురిని ఒకటిగా “కళ్యాణ”