వివాహామన్నది పవిత్రమైనది
464
పల్లవి: వివాహామన్నది పవిత్రమైనదిఘనుడైన దేవుడు ఏర్పారచినది (2)
1 దేహములో సగబాగముగా –మనుగడలో సహాకారిగా-2 నారిగా సహాకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) “వివాహా”
2 ఒంటరిగా ఉండరాధని- జంటగా ఉండమేలనీ (2)
శిరస్సుగా నిలవాలనీ- పురుషుని నియమించినాడు దేవుడు (2) “వివాహా”
3 దేవునికి అతి ప్రియులుగా- ఫలములతో వృధ్దిపొందగా-2
వేరుగా నున్న వారిని ఒకటిగా ఇల చేసినాడు దేవుడు (2) “వివాహా”