నిన్నే సేవింతునూ……… 3
470
పల్లవి: పల్లవి: నెన్నే సేవింతును……{3}
నే వెనుతిరగా…..
అ.ప: నీ సన్నిధిలో మోకరించి-నీ మార్గములో నడిచెద
నీరసించక సాగెద-నీ వెలుతులో “నీన్నే”
2 నిన్నే ప్రార్ధింతును…… 3 “నీ సన్నిది”
3 నిన్నే స్తుతియింతునూ… 3 “నీ సన్నిది”
4 నిన్నే ప్రేమింతునూ…… 3 “నీ సన్నిది”