కోరుకున్న చెలిమి పొందెను
462
పల్లవి: కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడు విడవడు
ఈ సమయం నీదే
చేరుమా వేచియున్నది నీ బంధము “కోరుకున్న”
1 కలలు కంటిని ఈ వరుని కోసము
నీ కొరకే వేచియుండెను-ఒక సారి ఇటు చూడుమా-2 “ఈ సమయం”
2 మరచి పోకుమా ఇది ప్రభుని కార్యము
ప్రేమించి పోషించును-నీ ఆశనే తీర్చును “ఈ సమయం”