సుందరమో సుమధురమో
461
పల్లవి: సుందరమో సుమధురమోదేవుడు చేసిన పెళ్ళి అందరికి ఆనందము
సందడి చేద్దాం తుళ్ళి సంతోషం సాగరమై
మీ సిరులే పండగ “సుందరమో”
1 విడి విడిగా ఉన్న మీరు-ముడిపడి ఒక్కటైనారు
అడుగిడి నూతన వరవడి-దేవుని నిర్ణయమే “సంతోషం”
2 తలచిన తలపిది కాదు –తల పెట్టిన వాడు దేవుడే
వలపుల పలమిక మీది- కావాలి మీ సొంతం