పరిశుద్దుడైన దేవునికి పరిశుద్దులైన
460
పల్లవి: పరిశుద్దుడైన దేవునికి పరిశుద్దులైన పిల్లలు కావాలి-2స్ర్తీ పురుషులందుకె పెళ్ళి కావాలి-2
అందుకె వివాహాము ఘనమైనది
ఎందుకో మనిషికి ఇది తెలియకున్నది-2 “పరిశుద్ధుడైన”
1 భార్య దొరికితె మేలు దొరికిందాని
సాటియైన సహాకారిణిగా వచ్చిందాని-2
బలహీనమైన ఘట్టం భార్య అని
పెరికి కలతలు మని కలిసి ఉండాలని
కలకాలం ఈ బంధం విడిపోదాని “అందుకె వివాహామ”
2 గర్భ ఫలం దేవుడిచ్చె బహుమానం
అది దేవునికి పెంచకుంటె అవమానం-2
కుటుంబముగా మీరు దేవునికై బ్రతికి-2
ప్రభు మాటలు పసివారిని నాటలని
ప్రభుయేసుని లోకనికి సాటలని “అందుకె వివాహామ”
3 విందు బోజనల కద్దు వివాహాము
బందువర్గం అంత వచ్చు ప్రబావం-2
అందరు కలిసి దేవుని మనస్సు ఎరిగి-2
దంపతులను దీవించి వెళ్లాలని
దేవుని దయను అందరు పొందాలని “అందుకె వివాహాము”