ఈ పరిణయ వేడుకలో ఉంది
459
పల్లవి: ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పంమా పరమ తండ్రీ కలలకు ప్రతి రూపమే బంధం-2
దేవుడు వారికి కలిపి ఏకశరీరముగా మార్చి–2
ఘనమైనదిగా చేయలని పవిత్రముగా ఉండాలని-2
నీ పరిచయ గ్రంధము ఆ బంధమే వివాహాము-2 “ఈ పరిణయ”
1 దేవుడు నరుని చేసి నారీని తనకై మలచి
ఒక్క జంటగా చేసేను ఏదేనులో మొదటిగా-2
వారు ఫలించి దేవుని కల ఇలాగ నేరవేర్చాలని
గర్భ ఫలమిచ్చి వారిని ఆశీర్వదించేను-2
ఘనమైనదిగా చేయలని పవిత్రముగా ఉండాలని-2
నీ పరిచయ గ్రంధము ఆ బంధమే వివాహాము-2 “ఈ పరిణయ”
2 ప్రేమను ఇల్లా పంచాలి పురుషుడు
తన భార్యకు గృహా పరిపాలన స్ర్తీ చెయలని
సహాకారిగా తన భర్తకు ప్రేమను ఇల్లా పంచాలని-2
దేవుడు ఇచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలి
క్రీస్తు గారబవము మన మందరం తండ్రీయెద్దకు చేరాలని
ఘనమైనదిగా చేయలని పవిత్రముగా ఉండాలని-2
నీ పరిచయ గ్రంధము ఆ బంధమే వివాహాము-2 “ఈ పరిణయ”