హ్యాపి మ్యారిడ్ లైఫ్
458
పల్లవి: హ్యాపి మ్యారిడ్ లైఫ్మీ ఇద్దరికి కలతలు లేని జోయ్ లైఫ్ ఉండాలి-2
అదే అదే మా ప్రార్దన-అదే అదే మా దీవేన-2
1 పట్టపగలు లేని ప్రేమ బంధాన
మీరు స్ధిరపడాలని మేము - దీవించుచున్నము నేడు-2 “హ్యాపి మ్యారిడ్”
2 కోపతాపాలు లేని ప్రేమ బంధాని
మీరు ముడి పడాలని మేము - దీవించుచున్నము నేడు-2 “హ్యాపి మ్యారిడ్”
3 ధైవ దీవేనలతోను పిల్ల పాపలు కలిగి వృద్దిచెందాలి
మీరు - దీవించుచున్నము నేడు-2 “హ్యాపి మ్యారిడ్”