శుభాకాంక్షాలు శుభ ఆశీస్సులు
457
పల్లవి:శుభాకాంక్షాలు శుభ ఆశీస్సులు-4
నూతన దంపతులకు శుభాంకాంక్షాలు
నూతన జీవితనికి శుభ ఆశీస్సులు శుభాకాంక్షాలు
శుభ ఆశీస్సులు శుభ మస్తు కళ్యాణ మస్తు-4
1 నీ నిలి ముసుగులోన నీ సిగ్గు దాచినావు
నీ కల్లలన్ని పండగా నీ గుండెలోని వలపు
నీ కన్నులలోన మెదెపె నీ ఆశలు తీరగా
ఆదారలపై నీ చిరు నవ్వు అందుకు నాకు వరం ఇవ్వు
మురిపించగా కౌగిలించగా నీ వరుడినె-2 “శుభాకాంక్షాలు”
2 నీ జీవన మధురమై ఆ క్రీస్తు దీవెనాలోన
విరబోసి ఓ మధుమాసం మదిలోన
మ్రోగెను ప్రేమనురాగం ధన ఘనమైనది
ఈ కళ్యాణం విడిపోని బంధమె అనుబంధం
చెదరానిది సంబంధం విలువైనది వింతైనది ఆ దైవ నియమం “శుభాకాంక్షాలు”