మనస్సు లొక్కటయే భూవిలో
456
పల్లవి: మనస్సు లొక్కటయే భూవిలో
ఇరువురు ఒక్కటయే హృద్దిలో-2
మనస్సు పరవశమై మధుర లాహీరిలో-2
మనస్సులోని భావలు పురతాలు వేసే ఈ వేళ “మనస్సు”
1 ఎవరికెవరు ఒక్క నాడు ఈ క్షణన
ఇచ్చుట దేవా దేవుని సంకల్పం
ఈ శుభ గడియ ఈ మధురమైన శుభ వేళ-2
ఒక్కరికొక్కరు తోడు నీడగా సాగి ఒక్కెతరుణం “మనస్సు”