కలిసాయి హృదయాలు మురిసాయి
455
పల్లవి: కలిసాయి హృదయాలు మురిసాయి మురిపాలుముచ్చటయై మూడు మూళ్ళు ఈ బంధన
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చిత్తనా
1 చిన్నదాన చూడగానే తుళ్ళి తుళ్ళి ఆడుతుంది
చిన్నవాడి మనస్సు చూడు చెప్పలేని ఊసులెన్నో
మాట దాటలేని కంటబాష దాటని ఈ వేళ
నయనాలు పాడె ఆనంద గీతాలు ఆదరాలు
ఆడే అందాల పట్టు బట్టలు కట్టుకుని ఉంగరాలు
మార్చుకుని పుల్లదండలు తోరణలా
దేవుని సన్నిధిలో తాళ్ళిబొట్టు కట్టిన సమయన
2 కోటి ఆశలు కొండంత ఉహాలు కోర్కెలు
రేపిన శుభవేళ కోర్కెలు శ్రీ వారు అందుకున్న…
మనుస్సును మనుస్సుతో పెన్నవేసె వేళ
పెండ్లి పిలుపుతో కల్యాణ మాల ఉంగరాలు
మార్చుకుని పుల్లదండలు తోరణలా
దేవుని సన్నిధిలో తాళ్ళిబొట్టు కట్టిన సమయన