గుణవతియైనా భార్య
454
పల్లవి: గుణవతియైనా భార్య-2 దొరుకుట అరుదురా-2
ఆమె మంచి ముత్యము కన్న విలువైనదిరా-2
జీవితంతమూ.. జీవితంతమూ..తోడురా-2
వెన్నెల పాటరా-5 “గుణవతియైన”
1 అలసినప్పుడు చేల్లిలా – కష్టాలలో తల్లిలా-2
సుఖదుఖములో భార్యలా-2
భర్త కన్నులా నీడరా- జీవితంతమూ..
వెన్నెల పాటరా-4 “గుణవతి”
2 మరిచిపోనిది-మాచిపోనిది పెండ్లనే బంధము-2
మరిచిపోకుమా జీవితమునా-2
పెండ్లి నాటి ప్రమాణము ..జీవితంతము-5 “గుణవతి”