ఆనందమే సంతోషమే
452
పల్లవి: ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే-2సప్తస్వరాలతో నిన్ను గూర్చి పాడెదము
సంగీతనాదములతో నీ మహిమను చాటెదము-2
దేవా రావయ్యా.. నీ దీవేన ఇవ్వయ్యా-4 “ఆనందమే”
1 ఆదామును వరుడుగా చేసిన శుభ వేళ
అవ్వ వధువుగా కనిపించె తన జతగా-2
ఆదాము వరుడుగా విచ్చెసిన శుభవేళ
అవ్వ వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో..
నీ దయలో.. నీ దీవేనలో.. నీ కృపలో వర్ధిల్లజెయును-2
దేవా రావయ్యా.. నీ దీవేన ఇవ్వయ్యా -4 “ఆనందమే”
2 పరిమళ సువాసనతో శాస్వతము నీ సేవాలో
స్వాగతం నిచ్చెవా నీ సిలువ సాక్షులుగా
నడిపించు ఇల్లాలోనా నీ ప్రేమలో..
నీ దయలో.. నీ దీవేనలో.. నీ కృపలో వర్ధిల్లజెయును-2
దేవా రావయ్యా.. నీ దీవెన ఇవ్వయ్యా -4 “ఆనందమే”