చెయి వెయి
451
పల్లవి: చెయి చెయి కలిపిన వేళ
మనస్సు మనస్సు కలిసిన వేళ-2
దేవుని వరాలు కురిసిన వేళ-2
పవిత్ర వివాహా సౌభాగ్య వేళ
కలిపిన కరములు కలసిన మనస్సులు నిలవాలి కలకాలం ..
దేవుని వరములు - ప్రేమ ఫలములు పండాలి.. నిరంతరం
ఇదియే.. దేవుని నిర్ణయము
ఇదియే వివాహా విషయము-2 “చెయి చెయి”