దేవా దీవించు వధువరులను
450
పల్లవి: దేవా దీవించు వధువరులను
పరలోకములో భూలోకములో ఒక్కటిగా చేసి
ఒక్కటిగా చేసి శుభగడియలని శుభవేళ
ఒక్కటైనా ఈ నవ జంటను శుభగడియలను శుభవేళ
ఒక్కటైనా ఈ నవ జంటను
సుఖశాంతులతో దీవించలాని నీ ప్రేమతో వెలిగించు-2
కలకలలాడే జీవితాన నీకు సాక్షులుగా ప్రతి అణువు
ఒకేతనువై నీ ప్రేమలో పయణించాలి – కలకలలాడే -4 “దేవా”