నరుడు ఒంటరిగా ఉండుట
449
పల్లవి: నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదాని యెంచి..
ఏదేను వనమునా..యెహోవా చేసేను-పరిశుద్ద వివాహాము -2
1 వివాహాము ఇది దేవుడు చేసిన వివాహాము -2
రెండు మనస్సుల ముడివేసే పవిత్ర బంధం-2
ఘనమైనది విలువైనది ఈ స్రృష్టికి అందం తెచ్చినది-2
ఇది దేవుడు చేసిన పెళ్ళి-ఇక్క రాదు మళ్ళి మళ్ళి-2 “ఇది దేవుడు” “వివాహాము”
2 లోబడి ఉండే భార్యగా - ప్రేమించే భర్తగా
కలకాలం మెల్లగాలి –ప్రభులోన ఎదగాలి-2
కలిమిలోనా లేమిలోనా వ్యాధిలోనా
బాధలోనా కలసి ఉండాలి మీరు కలతలు వీడాలి “ఇది దేవుడు”
3 అరమరికాలు లేకుండా – అదమరిచి పోకుండా
ఒక్కరి కొరకు ఒకరై – పాలుతేనేలు కావాలి-2
అనురాగం అభిమానం ఆనందం-అందరు కలసిపోదాం ఇది కానా వివాహాము -2 “ఇది దేవుడు”