క్రైస్తవ వివాహా సంగీతములు
పరిశుద్ద పరిశుద్ద
448
పల్లవి: పరిశుద్ద పరిశుద్ద - పరిశుద్ద ప్రభువా
వరదూతలైన నిన్‌ - వర్ణింప గలరా (2)
1 పరిశుద్ద జనకుడ - పరమాత్మ రూపుడా(2)
నీరూపమ బలబుద్ది - నీతి ప్రభావా “పరిశుద్ద”
2 పరిశుద్ద తనయుడ -నర రూపధారుడ (2)
నరులను రక్షించు - కరుణ సముద్రా “పరిశుద్ద”
3 పరిశుద్ద మగునాత్మ- పరము నిడు నాత్మ(2)
పరమానంద ప్రేమ - భక్తుల కీడుమా(2) “పరిశుద్ద”
4 జనక కుమారాత్మ - లను నేక దేవా (2)
ఘన మహిమ చెల్లును - ధనర నిత్యముగా (2) \rq “పరిశుద్