జీవితమంటే మాటలు కాదు చేల్లమ్మా
445
పల్లవి: జీవితమంటే మాటలు కాదు చేల్లమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మె రోజులు కావమ్మా (2)“జీవితమంటే”
1 నమ్ముకున్నడు యోసేపు - అమ్ముకున్నారు
అన్నాలూ నమ్ముకున్నాడు ఏశావు
మోసగించాడు యాకోబు
నీ అన్నల నమెకంటే…2
అన్న యేసుని నమ్ముకో -రాజ్యాము నీదే ఏలుకో
పరలోకం నీదే ఏలుకో (2) “జీవితమంటే”
2 నమ్ముకున్నాడు యేసయ్య -అమ్ముకున్నాడు‍ శిష్యుడు
పాపుల కొరకై వచ్చాడామ్మ -ప్రాణాలే తీసారమ్మా
అ మనుష్యులలోనే…… 2
మమతలు లేవు మంచి తాననికి రోజులు కావు
సమయం మనకు లేదమ్మా -ఇక త్వరపడి యేసుని చేరమ్మా (2) “జీవితమంటే”
3 నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు
నమ్మదగిన వాడు వస్తాడు త్వరలోనే\rq (2) \rq
యేసుని రాకడ ముందే …… 2
మారు మనుస్సుని పోందుమ్మా
ప్రభుని చేంతకు చేరుమ్మా రక్షణ భాగ్యము పొందుమ్మా “జీవితమంటే”