చేరితి ప్రభువా నీ సన్నిది
444
పల్లవి: చేరితి ప్రభువా నీ సన్నిది పుజాలు చేయగా “నీ సన్నిది” (2)
పాడి స్తుతింతును నీ ధివ్య నామం
వరములు చిందే నీ ధివ్యబితితో “చేరితి”
1 చీకటి ముసరి నా బ్రతుకు లో
వేదన నిండిన విడుదలతో వెలుగును నింపే జ్వోతివి నీవే(2)
నీ కృప మాపై ప్రసురించు ప్రభువా(2) “చేరితి”
శోదన భాదాలు కలిన వేళ నీ సిలువ వే నా ఆశ్రమ దూర్గం (2)
నీ కను సన్నల కాచుము ప్రభు వా “చేరితి”