స్తుతి స్తుతి - స్తోత్రార్హుడా
443
పల్లవి: స్తుతి స్తుతి - స్తోత్రార్హుడాస్తుతుల మిదా ఆసీనుడా
వేలాది దూతల్ వేనోళ్ళ పొగడన్
ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్
యేసు ప్రభువా స్తోత్రముల్
1 స్వరమండలములతో - సితారాలతో
గంభీర ధ్వని గల తాళంబులతో(2)
యేసు ప్రభువా స్తుతింతును “స్తుతి”
2 రాజాధిరాజా ప్రభువుల ప్రభువా
ఆది అంతము నీవే కదా (2)
యేసు ప్రభువా స్తుతింతును “స్తుతి”