ఆదికాండం-నిర్గమకాండం
442
పల్లవి: ఆదికాండం-నిర్గమకాండం
లేవియకాండం-సంఖ్యాకాండం
ద్వీతీయోపదేశ కాండం - ధర్మశాస్ర్త గ్రంధాలివే\rq (2)\rq
1 యెహోషువ-న్యాయాధిపతులు-రూతు
సమూయేలు-రాజులు-దినవృత్తాంతములు \rq (2)\rq
ఎజ్రా-నెహెమ్యా-ఎస్తేరు - చరిత్ర గ్రంధాలివే(2)\rq \rq “ఆదికాండం”
2 యోబు-కీర్తనలు-సొలొమోను సామెతలు
ప్రసంగి-పరమగీతం - కావ్యగ్రంధాలు \rq (2)\rq
యెషయా-యిర్మీయా-విలాపవాక్యాలు
యెహెజ్కేలు-దానియేలు
(పెద్ద) ప్రవక్త గ్రంధాలు(2)\rq \rq “ఆదికాండం”
3 హోషెయ-యోవేలు-ఆమోసు
ఓబద్యా-యోనా-మీకా-నహుము\rq (2)\rq
హబక్కూకు-జెఫన్యా-హగ్గయి-జెకర్యా
మలాకితో ముగిసాయి
(చిన్న) ప్రవక్త గ్రంధాలు(2)\rq \rq “ఆదికాండం”