ప్రభువా నీ నామము-నేను ఆత్మతో స్తుతించేదను
427
పల్లవి: ప్రభువా నీ నామము-నేను ఆత్మతో స్తుతించేదను
ప్రభువా నీ నామము-నేను సంతోషంతో స్తుతించేదను
స్తుతించేదను-నే స్తుతించేదను (2)
1 యెహోవా యీరే- నాకు సమస్తము నిచ్చును (2)
భయపడను-నే భయపడను (2) “ప్రభు”
2 యెహోవా నిస్సీ-నాకు విజయము నిచ్చును (2)
భయపడను-నే భయపడను (2) “ప్రభు”
3 యెహోవా రాఫా-నాకు స్వస్థత నిచ్చును (2)
భయపడను-నే భయపడను (2) “ప్రభు”
4 యెహోవా షాల్లేమ్‌-నాకు సమాధామిచ్చును (2)
భయపడను-నే భయపడను (2) “ప్రభు”
5 యెహోవా సమా-నాకు తోడుగానుండును (2)
భయపడను-నే భయపడను (2) “ప్రభు”