బెత్లేహేము గ్రామమందు చిత్రమైన పాక యందు
426
పల్లవి: బెత్లేహేము గ్రామమందు-చిత్రమైన పాక యందుపుత్రుడు జన్మమయే-చిత్రముగాను (2)
1 రాజులకు రాజు అట-దీనులకు దీనుడట
రండివోయ్ వెళ్ళి చూదం-రాజును నేడే (2) “బెత్లే”
2 ప్రభువులకు ప్రభువట-నీకు నాకు రక్షకుడు (2)
రండివోయ్ పోయి చూదం-రాజులనేడే (2)
3 సమురాణి బోలములమట-చక్కని బంగరమట (2)
సమర్పించి వచ్చేరయ్య-జ్ఞానులు నేడే (2) “బెత్లే
4 యూద దేశములో పన్నెండు కోసులలో (2)
రక్షకుడు జన్మమయే-చిత్రముగాను (2) “బెత్లే”