చిన్న బిడ్డవా నీవు చిన్న బిడ్డవా
425
పల్లవి: చిన్న బిడ్డవా నీవు-చిన్న బిడ్డవాచిన్ని చిన్ని పాపములలో-చిక్కుకొనావా
పాపముచే నీవు-తరమబడుచున్నావా
మరణముచే నీవు-పట్టబడి యున్నవా
లే..లే..లే..లే..లేమ్మనే యేసు (2)
1 ఒప్పుకొనుము పాపం విడిచి పెట్టుము
కని కరించును నిన్ను స్వస్థ పరుచును (2)
లే..లే..లే..లే..లేమ్మనే యేసు (2) “చిన్న”
2 యేసు వెలుగు నీపై ప్రకశించును
యేసు మహిమ నీపై ఉదయించును (2)
లే..లే..లే..లే..లెమ్మనే (2) “చిన్న”