ఎంతెంత దూరం చాలా చాలా దూరం
424
పల్లవి: ఎంతెంత దూరం చాలా చాలా దూరంమోయ లేని బారం- నా పాప బారం (2)
1 ఎండ దారిలో కొండ దారిలో- పరుగెత్తి నేను అల్లసి పోతిని
కన్నీరు విడిచి కృంగి పోతిని-పాపల బురదలో మునిగి పోతిని (2)
యేసయ్యా వచ్చి లేవనెత్తినాడు- కన్నీరు తూడిచి కౌగిలించినాడు(2) “బబబబబబ”
చిన్నారి పాప భయమెందుకు-యేసయ్యా నీకుంటే చింత్త ఎందుకు
చిన్నారి బాబు దిగుల్లేందుకు-యేసయ్యా నీకుంటే చింత ఎందుకు (2) “ఎంతెంత”