ఆరాధనకు యోగ్యుడా
423
పల్లవి: ఆరాధనకు యోగ్యుడా-ఆదినుండి ఉన్నవాడా (2)
ఆనందముతో నింపువాడా (2)
ఆశ్చర్య కరుడా-నా యేసురాజ..యేసురాజ.. {4} “ఆరాధన”
1 పరిశుద్ధమైన వాడా-పూజింప దగినవాడా (2)
కాలలు మారినా-యుగాలు మారినా (2)
మారనివాడా నా యేసురాజ..యేసురాజ..యేసురాజ.. {4} “ఆరాధన”
2 పరిపూర్ణమైనవాడా-పరలోకమేలువాడా(2)
కాలలుమారినా-యుగలు మారినా(2)
మారనివాడా నా యేసురాజ..యేసురాజ..యేసురాజ.. {4} “ఆరాధన”
3 నా కన్నీరు తుడిచేవాడా-నీ కౌగిల్లో చేర్చువాడా(2)
కాలలుమారినా-యుగలు మారినా(2)
మారనివాడా నా యేసురాజ..యేసురాజ..యేసురాజ.. {4} “ఆరాధన”