మహా దేవుడా మహోన్నతుడా
422
పల్లవి: మహా దేవుడా మహోన్నతుడా-నిను స్తుతియించేదాకృపామయుడా దయమయుడా-నిన్నే కీర్తించేదా (2)
మహిమ నీకే ఘనత నీకే(2)
ప్రభావము నీకే.. నీకే..నీకే..నా యేసయ్యా..(2)
1 నన్ను ఎడబాయనీ-నా పరమ తండ్రి
నన్ను విడువనీ-నా కన్న తండ్రి (2)
నీలో ఫల్లించి నీకై జీవించి..నిన్నే..నిన్నే..నిన్నే..నే కొల్లిచేదా(2) “మహా”
2 నీదు గాయాలను- నే రేప కుండా
నీదు ఆత్మతో- నే సాగిపోత (2)
నీకై శ్రమించి-నీకై చూపించి..నిన్నే..నిన్నే..నిన్నే..ప్రకటించేదా (2) “మహా”
3 (2) “బబబబబబ”