స్తుతులు నీకే చెల్లింతును
421
పల్లవి: స్తుతులు నీకే చెల్లింతును- స్తోత్రర్హుడామహిమ నీకే చెల్లింతును- మహోన్నతుడా
ఆరాధన..ఆరాధన..ఆరాధన..ఆరాధన (2)
1 అందకార శక్తులన్ హతమార్చెదను-నీ నామమున
నాదు భారత దేశమందు-నీదు నామము స్ధాపించేదను(2) “ఆరాధన”
2 శక్తితో కాదు బలముతో కాదు-శరీరులతో కానే కాదు
నీదు ఆత్మతో స్తోత్రము చేసి-ప్రార్ధించేదను (2) “ఆరాధన”
3 దేవుడిచ్చు కవచములను-దరించి నేను కొన సాగేదాను
విశ్వసముతో ఆత్మ ఖడ్గము-దరించి నేను పోరాడేదను (2) “ఆరాధన”