నాకు ఆధారమైన యేసయ్యా
400
పల్లవి: నాకు ఆధారమైన యేసయ్యా నీకే స్తోత్రమునాకు ఆశ్రయమైన యేసయ్యా నీకే వందనం(2)
1 దీన స్థితిలో నే పడియుండగా
లేవనెత్తవా.. నా యేసయ్యా..
మనో వేధనతో నే కృంగియుండగా
ఓదార్చినవా.. నా యేసయ్యా(2)
నీకెంత కరుణ ఓ కరుణ మయుడా
నీకెంత జాలి ఓ నజరేయుడా(2)“నాకు ఆధార”
2 నా అంతరంగములో విచ్చరములెచ్చగా
నీ గొప్ప ఆధారణ నెమ్మది కలిగించెను
బలహీనతలో నే పడిపోవగా
నీ కృపతో నన్ను లేపావయ్యా(2)
నీ మేలులను నేను మరువ లేనయ్యా
నీ సాక్షిగా నేను జీవింతునయ్యా(2)“నాకు ఆధార”