యాత్రికులం పరదేశులం
399
పల్లవి: యాత్రికులం పరదేశులం-మా ఊరు పరలోకముఇది కనాను యాత్ర-సీయోను యాత్ర
యెరుషాల్లేము యాత్ర(2)
1 ఈ యాత్రలో ఆటు పోటులు ఎదురైనను ఆగి పోను నేను
నా విశ్వసము కాపాడుకొనుచు-ఇలలో సాగెదాను(2)
నా విశ్వసమే నిరీక్షనై-నడుపును సీయోనుకు (2) “యాత్రి”
2 శత్రు సముహము వెంటాడినను-భయపడను ఓడించును ప్రభువు
ఎర్ర సముద్రము ఎదురైనను-యేసు నడిపించును పాయలుగా చేయును
జయమిచ్చును నడిపించును (2)
చేర్చును కానానుకు “యాత్ర”