నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
398
పల్లవి: నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం-యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురంయేసయ్యా అతి మధురం {4} “నీ ప్రేమ”
1 తల్లి కుండునా నీ ప్రేమ-సొంత చెల్లికుండూనా నీ ప్రేమ(2) “నీ ప్రేమ”
2 అన్న కుండునా నీ ప్రేమ-కన్న తండ్రి కుండునా నీ ప్రేమ(2) “నీ ప్రేమ”
3 నాకై మరణించేను నీ ప్రేమ-నాకై వేచి వచ్చింది నీ ప్రేమ (2) “నీ ప్రేమ”
4 నాకై సిలువ నెక్కింది నీ ప్రేమ-నన్ను నిలువనిచ్చింది నీ ప్రేమ (2) “నీ ప్రేమ”(2)
5 బలమున్నది నీ ప్రేమ-గొప్ప బాగ్యమున్నదీ నీ ప్రేమలో(2) “నీ ప్రేమ”