లోయలెల్లా పూడ్చబడాలి
397
పల్లవి: లోయలెల్లా పూడ్చబడాలి-కొండలు కొనలు కదిలి పోవాలివక్ర మార్గము సక్రమవ్వలి-గరుకు మార్గము నునుపవ్వాలి
రాజు వస్తున్నాడు ఆయుదామవుదాం-యేసు వస్తున్నాడు ఎదురు వెల్లెదాం (2)
1 గొధుమలు వేర్పరచి-గిజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చి వేయును (2) “రాజు”
2 ఫలమివ్వాలి చెట్లన్ని-నరకబడి అగ్నిలో వేయబడును (2) “రాజు”
3 పరిశుద్ధులుగా మచ్చలు లేక-ప్రభుకై జీవించి సాగిపోదాం (2) “రాజు”
4 రోజు రోజు మేల్కోని ప్రార్ధించేదం-అభిషేక తైలంతో నింపబడెదాం (2) “రాజు”