యేసుక్రీస్తు పొందిన సమాధి మూడవ దినము
396
పల్లవి: యేసుక్రీస్తు పొందిన సమాధి మూడవ దినము లేపబడెను (2) 1 భూమి ఆకాశము సృష్టించేను-సమస్తమును సాదించేను
మన ప్రభువైన దేవా-మా యెహోవా (2)
హల్లెలూయా-హల్లెలూయా {5} “యేసు”
2 కుంటి వారిని నడిపించేను-మూగవారిని పాలించేను (2)
మన ప్రభువైన దేవా-మా యెహోవా (2)
హల్లెలూయా-హల్లెలూయా {5} “యేసు”
3 పాపుల కొరకై ప్రాణమిచ్చేను-నీచుల కొరకై తిరిగి లేచేను (2)
మన ప్రభువైన దేవా-మా యెహోవా (2)
హల్లెలూయా-హల్లెలూయా {5} “యేసు”