స్తుతియింతును స్తోత్రింతును
395
పల్లవి: స్తుతియింతును స్తోత్రింతును-సర్వకాలము సర్వోన్నతుడా
మా సిరి మా కాపరి-జీవము మా సర్వము
ఎల్లకాలము నీవైనందున (2) “స్తుతి”
1 వేధనలో నేనున్నపుడు-రోధన చేయుచున్నపుడు
నీవు చూపిన ఆధరణ-మెదులుచుండే నా మదిలోమ (2)
అందుకే..అందుకే నిన్ను స్తుతియింతును (2) “మా సిరి”
2 ఎంతో శోధన కలిగినను-ఏమి కాదని బలపరచి
తల నిమిరే నా ప్రియ తండ్రి-ఓదార్చే నాప్రియ యేసు (2)
అందుకే..అంకే నిన్ను స్తుతియింతును (2) “మా సిరి”