నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియదు నీ ప్రయాణం
394
పల్లవి: నేడు ఇక్కడ రేపు ఎక్కడో-తెలియదు నీ ప్రయాణం ఓ మానవా (2) ఎపుడు పోవునో ఎవ్వరికి తెలియదు-ఎకడ ఆగునో ఎవ్వరూ ఎరుగరు “నేడు”
1 నీవు వచ్చినపుడు-నీతో ఏమితే లేదులే
నీవు పోయేటపుడు-నీతో ఏమి రాధులే (2)
నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో
నమ్ముకుంటే మోక్షమునకు చేరుతావు(2) “నేడు”
2 అది నాదని ఇది నాదని-అదరి పడతావు
చివరికి ఏదిరాదు నీ వెంట (2)
దిగంబరిగానే నీవు పుడుతావు
దిగంబరిగానే నీవు వెళతావు (2) “నేడు”