చేరితి నీ సన్నిదానం-శరణమే
389
పల్లవి: చేరితి నీ సన్నిదానం- శరణమే యెహోవ
శరణమే యెహోవ నా ప్రభువా-శరణమే యెహోవ
1ప్రేమకు ఆధారం నీవే-ప్రేమతో నింపు
శరణమే యెహోవ నా ప్రభువా “2” “చేరితి”
2 జ్యోతికు ఆధారం నీవే-జ్యోతితో నింపు
శరణమే యెహోవ నా ప్రభువా “2” “చేరితి”
3 శాంతికు ఆధారం నీవే-శాంతితో నింపు
శరణమే యెహోవ నా ప్రభువా “2” “చేరితి”
4 ఆత్మకు ఆధారం నీవే-ఆత్మతో నింపు
శరణమే యెహోవ నా ప్రభువా “2” “చేరితి”
5 భక్తికు ఆధారం నీవే-భక్తితో నింపు
శరణమే యెహోవ నా ప్రభువా “2” “చేరితి”
6 శక్తికు ఆధారం నీవే-శక్తితో నింపు
శరణమే యెహోవ నా ప్రభువా “2” “చేరితి”