యేసయ్యా నిన్ను చూడాలన్నీ ఆశ
387
పల్లవి: యేసయ్యా నిన్ను చూడాలన్నీ ఆశమేసయ్యా నిన్ను చేరాలన్నీ ఆశ
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో
ఎవరు నా తోడు రారు ఈ లోకములో
ఇమ్మానుయేలైన- మా దైవం నీవేగా (2) “యేసయ్యా”
1 అందరు ఉన్నారానీ-అందరు నా వారానీ (2) \rq
తలచితిని భ్రమచితిని-చివరికి ఒంటరి నేనైతిని (2) \rq
నా ధ్యానం నీవయ్యా-నా గానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా-నా సర్వం నీవయ్యా (2) “యేసయ్యా”
2 అందకారములో-అందుడ నేనైతిని (2) \rq
నిన్ను చూసే నేత్రములు-మా కొసగుమా నజరేయుడా (2) \rq
నా ఆశ నీవయ్యా-నా బాస నీవయ్యా
నా ధ్యాస నీవయ్యా-నా శ్వాస నీవయ్యా (2) “యేసయ్యా”