నూతన యెరూషలేము
351
పల్లవి: నూతన యెరూషలేము-పట్టణముపెండ్లికై-అలంకరింపబడుచున్నది
1 దైవ నివాసము మనుషులతో-కూడ ఉన్నది
వారాయనకు-ప్రకలైయుందురు
ఆనంద-ఆనంద-ఆనందమే “నూతన”
2 ఆదియు నేనే-అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు-మరణము లేదు
ఆనంద-ఆనంద-ఆనందమే “నూతన”
3 అసహ్యమైనది-నిషిద్దిదమైనది చేయువారు
ఎవ్వరు దానిలో-లేనేలేరు
ఆనంద-ఆనంద-ఆనందమే“నూతన”
4 దేవుని దాసులు-ఆయనను సేవించుచు“నూతన”
ముఖ దర్శనము- చేయుచునుందురు
ఆనంద-ఆనంద-ఆనందమే“నూతన”
5 సీయోనూలో-గొఱ్ఱెపిల్లయే మూలరాయి
సీయోన్ పర్వతం-మీదయు ఆయనే
ఆనంద-ఆనంద-ఆనందమే“నూతన”