ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
350
పల్లవి: ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూత యెరూషలేము యాత్ర-మన
1 యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను
వెయ్యినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును (2) “ఆనంద”
2 రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండ
మనకు పరిచర్యచేయుట కొరకై దేవదూతలు మనకుండగా (2) “ఆనంద”
3 ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసనం
ఆత్మనంద బరితులమై-ఆగమన కాంక్షతో సాగెదము(2) “ఆనంద”