నా ప్రాణమా..యేసయ్యా
346
పల్లవి: నా ప్రాణమా...యేసయ్యా నా ధ్యానమా..
నా ప్రాణమా... నీకే వందనము
నా స్నేహమా...నీకే స్తోత్రము(2)
హల్లేలూయా-హల్లేలూయా-హల్లేలూయా
హల్లేలూయా హల్లేలూయా- నా యేసయ్యా (2) “నా ప్రాణమా”
1 సర్వభూమికి మహారాజ నీవ్వె పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా నీవ్వె పరిశుద్దుడా (2)
సమస్త భూ జనుల స్తోత్రములపై ఆసీనుడా(2)
మొకరించి ప్రాణుతింతును (2) “నా ప్రాణమా”
2 మహిమ కలిగిన లోకంలో నీవ్వె రారాజువు
నీ మహిమతో నన్ను నింపిన సర్వశక్తుడవు (2)
వేవేల దూతలతో పొగడబడుచున్న ఆ రాజుడ (2)
మొకరించి ప్రాణుతింతును (2) “నా ప్రాణమా”