రాజా మహిమ రాజా నిన్నే
345
పల్లవి: రాజా మహిమ రాజా -నిన్నే ఆరాధింతును
నీ పాద సన్నిదిన్నె-స్మరియించుచూ నీ వాక్యమునే -ద్యానింతును (2) “రాజా మహిమ”
1 నిన్న నేడు మారని యేసు -నీవే పూజార్హుడవు ప్రభువా (2)
హల్లేలూయా హోసన్నా మహిమా-ఘనత నీకేనయ్యా (2) “రాజా మహిమ”
2 మంచి కాపరి వయ్యా క్రీస్తు- మంద కొరకు ప్రాణము ఇచ్చి(2)
హల్లేలూయా హోసన్నా -మహిమ ఘనత నీకే నయ్యా(2) “రాజా మహిమ”