శ్రీ యేసుడు బెత్లేహేమందు
344
పల్లవిః శ్రీ యేసుడు బెత్లేహేమందు పసువుల పాకలో జన్మిమించేను నేడుబాల యేసున్ చూడగా రారండి కరుణాల వాలలను చేరగా రారండి (2)
1 గొల్లల్లారా రారండి గొప్ప వింతలు చూడండి
మహిమ గల రాజును స్తోత్రము చెల్లించుడి (2) “శ్రీ”
2 జ్ఞానుల్లారా రారండి కనులనర్పించండి
మహిమ గల రాజును స్తోత్రము చెల్లించుడి (2) “శ్రీ”
3 మానవుల్లారా రారండి హృదయములనర్పించండి
మహిమ గల రాజును స్తోత్రము చెల్లించుడి (2) “శ్రీ”